Share this book with your friends

Nija Bhagwat Gita / నిజ భగవద్గీత విజయం కోరుకునేవారి కోసం / Vijayam Korukune Varikosamu

Author Name: Hari Babu Eswarapragada | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

యుద్ధం ప్రారంభం కాకముందే శ్రీకృష్ణుని ద్వారా వెల్లడి చేయబడింది భగవద్గీత కానీ, ప్రజలు తమ బంధువుల మరణానంతరం భగవద్గీత శ్లోకాలను పఠిస్తున్నారు.  ఇది మహాపాపం మరియు భగవద్గీతకు అవమానం.  భగవద్గీత సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంధం. ధర్మమే మన లక్ష్యం; ధర్మాన్ని పాటించే ప్రయత్నం సాధన; ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సిద్ధి; సిద్ధి పొందిన తర్వాత ఏ ధర్మం కోసం పోరాడి సిద్ధి సాధించారో అదే ఆదర్శం కోసం జీవించడం యోగం. శ్రీకృష్ణుడన్నా, భగవంతుడన్నా, విశ్వమని మనం అర్థం చేసుకుంటే, ఈ పవిత్ర గ్రంథం నుండి మనకు సరైన సందేశం లభిస్తుంది. శ్రీకృష్ణుడు తానే విశ్వమని, విశ్వమే తానని అనేక శ్లోకాలలో వివరించాడు; యశోదకు తన నోటిలో, అర్జునిడికి కురుక్షేత్రంలో కూడా విశ్వరూప సందర్శనే చేశాడు.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

హరి బాబు ఈశ్వరప్రగడ

రచయిత హైదరాబాదులో హైకోర్టు న్యాయవాది. భారత దేశ ప్రజలు భగవద్గీతను భక్తి ప్రభోధ గ్రంథంగాను మోక్షదాయక గ్రంథంగాను అర్థం చేసుకొని నిష్క్రియాపరులుగా మారుతున్నారు.  వాస్తవానికి ఏ ధర్మంలో వున్నవారు  ఆ ధర్మాన్ని తమ పూర్తి శక్తితో నిర్వర్తించాలని ప్రబోధించేదే భగవద్గీత. ఈ గ్రంధాన్ని పఠించి అనుసరిస్తే మానసిక  ప్రశాంతతతోపాటు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వర్ణ మరియు వ్యక్తిగత ధర్మంలో ఉన్నా తప్పక విజయం సాధించితీరతారు.

Read More...

Achievements

+12 more
View All